హైదరాబాద్‌లో ఓ టెక్కీ చేసిన పని తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యింది.. ఇంట్లో పనిమనిషితో వివాహేతర సంబంధం.. ఆ బాగోతాన్ని వేడియో తీయడం... ఆ వీడియోను పోర్న్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడం. డబ్బు సంపాదించడమ్.. వివరాల్లోకి వెళితే .. హైదరబాద్ కి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు... ఇంట్లో పనికి పనిమీనిషి ని పెట్టుకున్నాడు... నెమ్మదిగా ఆమెతో పరిచయం పెంచుకొవడం స్టార్ట్ చేశాడు.. ఆ తర్వాత ఇంకేముంది అది కాస్తా ఆమెతో వివాహేతర సంబంధందాకా వెళ్లింది...ఇక్కడే నాగేశ్వరరావు బుద్ది మరో చెత్త మలుపు తిప్పింది... పనిమనిషితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో కెమెరాతో రికార్డు చేయడం మొదలుపెట్టాడు..అలా రికార్డు చేసిన వీడియోలను గుట్టుచప్పుడు
కాకుండా పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు... ఇలా వీడియోలు అప్‌లోడ్ చేసినందుకు వెబ్‌సైట్ వాళ్లు కూడా డబ్బు ఇచ్చేవాళ్లు... ఆశ్చర్య విషయం ఏంటంటే ఈ నాగేశ్వరరావు ఆ వెబ్‌సైట్‌కు ప్రీమియమ్ మెంబర్ అట కూడా. ఇంకేముంది అలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ డబ్బు చేసుకునేవాడు.. అయితే ఒకరోజు ఈ వీడియోను బాధితురాలి కుమారుడి ఫ్రెండ్ చూశాడు... షాక్ తిన్న అతను ఆ వీడియో గురించి పనిమనిషి కుమారుడికి చెప్పాడు...కొడుకు వెంటనే వాళ్ల అమ్మకు చెప్పాడు... బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నిజాన్ని ఒప్పుకున్నాడు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు...