Ticker

6/recent/ticker-posts

ఈ ఫుడ్ మీ వీ**ర్యం పలుచబడి నాశనమౌతుందట…

మగవారికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో దానితోపాటు సంతానాన్ని కలిగించే వీ**ర్యం కూడా అంతే ముఖ్యం...ఇప్పుడు అదే చాలా మందిలో తక్కువవుతుందట.. దానికి ప్రదాన కారణంగా మన ఆహారపు అలవాట్లు చెప్పుకోవచ్చు.. మన పెద్దల కాలంలో ఆహారం సహజ సిద్దంగా దొరికేది.. దానిని తినే ఆప్పటి వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు..  ఎంతో పని చేసేవారు.. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి ఆహారం దొరకటమే కష్ట గా ఉంది .. ఒకవేళ దొరికిన కుడా ఆ ఆహారాన్ని ఎవ్వరు కూడా తినడం లేదు అంత ఫాస్ట్ ఫుడ్ కే అలవాటు పడుతున్నారు . దానివల్ల అనారోగ్యాల పాలవుతున్నారు.. చివరికి డాక్టర్స్ కి కూడా అంతుచిక్కని రోగాలు వస్తున్నాయి. ఇక ఈ ఫుడ్ ఎక్కువగా కొత్తగా పెళ్లి అయిన దంపతులపైన ప్రభావం చూపిస్తుంది....


మారిన లైఫ్ స్టైల్‌, అల‌వాట్ల వ‌ల్ల మ‌గ‌వారు కూడా సంతాన‌లేమికి కార‌ణ‌మ‌వుతున్నారు.ఈ విషయన్ని సాక్షాత్తు డాక్టర్స్ చెప్తున్నారు. ఎందుకంటే మనం తీసుకొనే ఫుడ్ బేస్ చేసుకొని పిల్లలు పుడతారట. ప్ర‌స్తుతం అనేక మందిల్లో వీ**ర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంటోంది. దీంతో సంతానం క‌ల‌గ‌డంలేదు.అసలే గజిబిజి లైఫ్ లో పురుషుల ఆహార నియమాలు మొత్తం మారిపోయాయి అదీ పురుష్యులపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది.  దీంతో సంతానం క‌ల‌గ‌కుండా పోతోంది. ఈ రకమ్గా కూడా మ‌గ‌వారిలో వీర్యం ఉత్ప‌త్తికి అడ్డుకుంటున్నఆహారాల్లో సోయా కూడా ఒక‌ట‌ని వైద్యులు సూచిస్తున్నారు. కనుక సంతానం

కలిగే వరకు పురుష్యులు సోయా ని తీసుకోకుండా ఉండడం మంచిది అంటున్నారు. సోయాను తీనడం వ‌ల్ల మగవారిలొ వీర్య ఉత్ప‌త్తి త‌గ్గుతుంద‌ని స్పెయిన్ లో వున్న వ్యలేన్సియా వోస్తి పరిశోధనా కేంద్రం తేల్చి చెప్పిన్ది. దీనిని బట్టి సోయాను తీస్కోవడం వలన పురుషులలో వీర్యం తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.సోయా పైన ఉండే ఇస్తరో ల్యకమిన్ అనే రసాయనం ద్వారా వీ**ర్య కణాలు తగ్గుతున్నాయనే షాకింగ్ నిజం పరిశోధనలో వెల్లడయింది. ఇక మగవారు సోయా ని ఎంత దూరం పెడితె అంత మంచిదట మరి. సో పెళ్లి అయిన వారు పిల్లలు కలగాల్సిన వారు ఈ సోయాని తీసుకోకుండా ఉండడమే మంచిది అని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు