సాదారణ మానవ జీవితంలో శృం**గారానికి కూడా ఒ కీలక పాత్ర పోషిస్తుంది... అయితే కొదరికి ఆ కోరికతో పాటు మరికొన్ని అనుమానాలు కూడా వుంటాయి.. కొందరు వ్యక్తులలొ యుక్త వయసు వచ్చినప్పటి నుంచి వాళ్ల జననాంగాలపై అనెక అనుమానాలు పెట్టుకుంటారు.. ఎవరికి చెప్పుకొకుండా వాళ్ళలో వారే భాధపడుతూ వుంటారు.. అలాగె అమ్మాయిల విశయానికి వస్తె తమ వ*--*క్షోజాలు చిన్నవిగా వున్నాయని... లేదా బాగా పెద్దవిగా వున్నాయని.. ఇలా వారి అంగాల పై కొన్ని అనుమానాలు పెట్టుకుంటారు... అలాగే పురుషులు కూడా తమ అంగం పరిమానమ్ చిన్నదనొ లెదా బాగా పెద్దదని, కొంచెం వంగి వుందని, లేదా సన్నగా వుందని.. ఇలా వుంటే స్త్రీ ని ర*//*తి లో సంతృప్తి పరచలేమ్ అని అనేక అనుమానాలతో సతమత మవుతుంటారు.. పోనీ ఆ అనుమానాలు గురించి తెలుసుకోవాలని వున్నా
ఎవరినీ అడగలేక వారి మనసులోనే క్రుంగిపడుతుంటారు. ,మరీ ముఖ్యంగా అబ్బాయిలు వాళ్ల పురుషాంగం సైజు చిన్నగా వుందని పెళ్లైన తర్వాత భార్యతో ర*/*తి చేయడానికి పనికిరామేమో అని భయపడుతుంటారు... ఓ సర్వే ప్రకారం 52 శాతం అబ్బాయిలు అంగం పొడవు గురించి చింతిస్తున్నారట...అలాగె మరొ 34 శాతం మంది లావుగా లేదని దిగులు పడుతున్నారట... కానీ ఇక్కడ తెలుసుకొవాల్సిన్ది ఎంటంటె ఆడవాళ్లకు చిన్న పరిమాణంలో వున్న అంగమే నచ్చుతుందట... పెద్దగా వుంటే సంభోగం చేసే సమయంలో ఆడవాళ్లు కొంత ఇబ్బందికి గురి అవుతారట..
పురుషాంగం పరిమాణాన్ని పెంచేందుకు బయట కొన్ని రకాల నాటు ఔషదాలు దొరుకుతున్నాయి కానీ వాటిని వాడితే మొదటికే మోసం వస్తుందంటున్నారు డాక్టర్లు... చిన్నగా వుందనేది అలాగే సన్నగా వుంది అనేవి కేవలం అపోహలు మాత్రమే అని... దానివల్ల భయపడితే మానసికంగా క్రుంగిపోయి తద్వారా ర*//*తి జీవితం పై పడే ప్రమాదం వుంటుంది... అందుకని సైజు గురించి చింతించకండి మనసును మెదడును ప్రశాంతంగా వుంచుకోండి...

0 కామెంట్‌లు