Ticker

6/recent/ticker-posts

హీరోయిన్ సీన్లో జారిన టవల్.. వీడియో నెట్ లో పెట్టిన నిర్మాత

ఎవరయిన హీరోయిన్లు ఒక్కొసారి హాట్ సీన్ లొ నటించేటప్పుడు వారు వెసుకున్న దుస్తులు జారిపోవడం లాంటి కొన్ని పొరపాట్లు జరుగుతో వుంటాయ్. అయితె అలా జరిగిన పొరపాటును కూడా క్యాష్ చేసుకోవాలని చూసాడు ఓ నిర్మాత చివరికి కటకటాలు పాలయ్యాడు. సినిమా షూటింగ్ సందర్బంగా షూట్ చేసిన బాత్రూమ్ వీడియోను ఇంటర్నెట్‌లో లీక్ చేసినందుకు గానూ భోజ్‌పూర్ నిర్మాత ఉపేంద్ర కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు... పోలీసులు వెల్లడించిన ప్రకారం.. భోజ్‌పూరి నిర్మాత ఉపేంద్ర కుమార్ చిన్న చితకా సినిమాలతోపాటు షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లను తెరకెక్కించేవాడు. అందుకోసం పేరున్న హీరోయిన్లను ఉపయోగించుకొనే వాడు. ఆ క్రమంలోనే ఓ హీరోయిన్‌తో బాత్రూమ్‌లో ఓ టవల్ కట్టుకునే సీన్‌ను చిత్రీకరించారు.అయితె ఆ సీన్ సన్దర్బ్ంలొ అనుకొకున్దా

 తను కట్టుకున్న టవల్ జారిపోయిన్ది, అది కోడా కెమెరాలో రికార్డు కావడం జరిగింది. అయితే ఆ సీన్ డిలీట్ చేయాలని సదరు హీరోయిన్ కోరింది. ఆ సమయంలో సరేనన్న నిర్మాత ఉపేంద్ర.. ఆ తర్వాత దుర్భుద్దితో ఈ వీడియో క్లిప్పింగ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. నిర్మాతపై హీరోయిన్ ఫిర్యాదు అ**శ్లీలంగా ఉన్న వీడియోను హీరోయిన్ స్నేహితులు చూడటం,

వెంటనే ఆమె దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనె సదరు నిర్మాత చేసిన నిర్వాకంపై హీరోయిన్ పొలీసులకు ఫిర్యాదు చేయడంతో పొలీసులు ఉపేంద్రను అరెస్ట్ చేశారు. అలాగె వెనువనమ్టన్తె  యూట్యూబ్ నుంచి ఆ హీరోయిన్‌కు సంబంధించిన అశ్లీల వీడియో లింక్‌ను కూడా సైబర్ పోలీసులు యూట్యూబ్ నుంచి తొలగించెశారు. ఈ దారుణానికి పాల్పడిన నిర్మాతపై చట్టప్రకారం చర్యలు తీసుకొనేందుకు కేసు నమోదు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు