ఈ మధ్యకాలంలొ సినీమా సెలబ్రిటీలు పలు ఇంటర్వ్యూల్లో బోల్డ్‌గా మాట్లాడటం చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు తాజాగా ఈ వరుసలో మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆ హీరొయిన్ పేరు యశిక...ఇరుట్టు అరయిల్ మురట్టు కుతు అనే తమిళ అడల్డ్ కామెడీ చిత్రంలో యశిక నటించింది. ఇక ఈ సినిమా స్టోరీ విశయానికి వస్తె ఒక అమ్మాయి తన వ**ర్జినిటీ కోల్పోవాలనే తన కోరిక తీరకుండానె చినిపొతున్ది . అలా చనిపోయిన ఆ అమ్మాయి తిరిగి దెయ్యంలా మారిన తర్వాత వ**ర్జినిటీ కోల్పోవడానికి ఆ దెయ్యం చేసే విచిత్రమైన ప్రయత్నమే ఈ సినిమా అసలు కథ. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యశికకు పెళ్లికి ముందే వ*/*ర్జినిటీ కోల్పోవడంపై మీ అబిప్రయమ్ ఎంటి అని అడిగింది యాంకర్. దానికి ఆమె ‘చాలా మంది అబ్బాయి పెళ్లికి ముందే వ/*/ర్జినిటీ కోల్పోతున్నారు. అలాంటపుడు అమ్మాయిలు వ*/*ర్జీనిటీ కోల్పోతే తప్పేంటి?
అంటూ యశిక సమాధానం ఇచ్చినిద్. అలాగె ఒకసారి ఇంట్లొ *ర్న్ సినిమాల గురించి సెర్చ్ చేస్తుండగా ఇంట్లో దొరికిపోయానని కూడా సెలవిచ్చిన్ది. ఇలా ఒపెన్ గా అన్ని అంశాల గురించి యశిక ఇంటర్వ్యూలో బొల్డ గా మాట్లాడటంతొ అది కాస్త సొశల్ మీదియాలొ హాట్ టాపిక్ అయింది. యషిక నటించిన తమిళ మూవీ ‘కావలై వేండమ్' తొ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినది యశిక. అలాగె ఇక ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా తీస్తున్న ‘నోటా' చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించబోతోందట