అదును చూసుకుని భర్త ఇంట్లో లేని సమయంలో ఓ వివాహితపై వినోద్ అనే వ్యక్తి అ**త్యాచారానికి పాల్పడ్డాడు... ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో గల టీ నగర్ సౌత్‌బోగ్ రోడ్డు అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, పిల్లలున్నారు. ఇతడు నేపాల్ దేశానికి చెందినవాడు. ఉదయం పూట అపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. రాత్రిల్లు ఒ అపార్ట్ మెంట్‌కు సమీపంలోని ఓక ప్రైవేట్ సంస్థలో వాచ్మెన్ గా కుదిరాడు. అయితే తన స్నేహితుడైన వినోద్ ను తాను వాచ్మెన్ గా ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు పక్కనే ఉన్న భవనంలో వాచ్మెన్ గా నియమించాడు... ఆమె భర్త రాత్రిపూట తాను పనిచేసే ప్రైవేట్ కంపెనీలో విధులకు వెళ్ళాడు.
అయితే అప్పటికే తన స్నేహితులతో కలిసి వినోద్ మద్యం తాగారు. నేరుగా తనకు ఉద్యోగం ఇప్పించిన స్నేహితుడి ఇంటికి వెళ్ళి తలుపుకొట్టాడు. అయితే రాత్రి పూట విధులకు హజరైన భర్త వచ్చాడని భార్య భావించింది. తలుపులు తీసింది. తలుపులు తీసిన వెంటనే వినోద్ లోపలికి ప్రవేశించాడు..ఆమె కేకలు వేయడంతో వినోద్ పిల్లల వద్దకు వెళ్ళి చంపేస్తానని బెదిరించాడు..అలాగే ఆమెను బెదిరించి ఆ**త్యాచారమ్కి పాల్పడ్డాడు.
ఇక రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చిన భర్తకు అసలు విషయాన్ని చెప్పింది బాదితురాలు. తను విషయం చెప్పిన వెంటనే భార్యని తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె భర్త. ఈ విషయమై మాంబళం పోలీస్ స్టేషన్ లో కెసు నమొదు చేశారు పొలీసులు. ఈ కేసులో నిందితుడైన వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును విచారణ జరుగుతున్ది..