Ticker

6/recent/ticker-posts

పెళ్లికి ముందు ** పై కైరా అద్వానీ ఏమందో తెలుసా.. నా 15 ఏళ్ళ వయసులో..

మొదటి సారిగా తెలుగు తెరపై  ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేశ్ కు  జోడీగా నటించిన  కైరా అద్వానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది... ఈమె నటించిన తాజా  హిందీ చిత్రం ‘లస్ట్ స్టోరీస్’‌లో శృంగార కోరిక‌లు ఎక్కువ‌గా గ‌ల గృహిణిగా నటించినది కైరా .. అందులో ఒక సన్నివేశంలో  వైబ్రేటర్‌తో స్వయంతృప్తి పొందుతూ ఉన్న సీన్  ఇంటర్ నెట్‌లో ప్రస్తుతం  వైరల్ గా  మారింది. ఇప్పటికే ఆ సన్నివేశం  పై పలు విమర్శలు తలెత్తుతుంటే.. అది యేమి అంత  ఘోర తప్పిదంగా పరగణించడం కరెక్ట్ కాదంటు స్టేట్ మెంట్ ఇచ్చింది  కైరా అద్వానీ. కొందరు ఆమె వాదనను  ఏకీభవించగా ఇంకొందరు వ్యతిరేకించారు... ఈ నేపధ్యంలో  మరీ ఇంత బోల్డ్‌ స్టేట్ మెంట్ అవసరమా అంటూ కామెంట్స్ చేసారు.. ఈ క్రమంలో  మరోసారి


సె* విషయంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది కైరా. ‘సె** అనేది ప్రేమను వ్యక్తపరిచే సాధనం.. దాన్ని బూతుగా చూడాల్సిన అవసరం లేదు. నాకు 15 ఏళ్లు వయసు ఉన్నప్పుడు సె* ప్రక్రియ గురించే అవగాహన లేక.. అది పెళ్లి తరువాత జరగాల్సిన తంతుగా భావించా. పెళ్లికి ముందు సె* చాలా తప్పు అని భావించే వాళ్లం. అయితే సినిమాల్లోకి వచ్చిన తరువాత సె* ‌పై అభిప్రాయం మారింది. శృం*** అనేది వాళ్ల వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం అంటూ శృం*** పాఠాలు చెప్పుకొస్తుంది భరత్ బ్యూటీ. అంతే కాదండోయ్ ఏ మగాడి దగ్గరైతే సువాసనలు వస్తుంటాయో ఆ వ్యక్తుల్ని బాగా ఇష్టపడతా అంటోంది కైరా.