అతనొక ప్రభుత్వ ఉపాద్యాయుడు...పేళ్లికి తను కట్నం తీసుకోడానికి నిరాకరించాడు... అత్తింటివారు ఒప్పుకోలేదు...అత్తింటి వాళ్లు ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలని మీరు అడిగింది మేము ఇస్తామని చెప్పేసరికి సరే అని కట్నంగా తనకు వాటిని ఇమ్మని అడిగాడు...అవేమిటంటే... ఈ అరుదైన చర్యతో ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా మారాడు. వివరాల్లోకి వెళితే ... ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన సరోజ్‌కాంతా బిశ్వాల్ (33) ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బయాలజీ ఉపాద్యాయుడుగా పనిచేసే ఆయనకు చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే ఎంతో ఇష్టము. అంతేకాకుండా వరకట్న వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. అందుకే కట్నం బదులుగా 1001 మొక్కలను కోరాడు. అతడికి కాబోయే
భార్య రష్మీరేఖకు ఈ విషయం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆమె కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే కావడం విశేషం. బిశ్వాల్, రష్మీరేఖ పెళ్లి గత గురువారం ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా సాధారణంగా జరిగింది. అంతకు ముందు రోజే వధువు కుటుంబం బిశ్వాల్‌కు 1001 పళ్ల మొక్కలను అందజేసారు.
తన స్వగ్రామానికి తరలించి ఊర్లో వారందరికీ పంచిపెట్టాడు. వాయు మరియు ధ్వని కాలుష్యా వస్తున్దని తన పెళ్లి ఊరేగింపులో డీజే మరియు టపాసులు కాల్చడాన్ని కూడా బిశ్వాల్ నిషేధించాడు. దీనితొ ఇంత మంచి మనసున్న వ్యక్తి తనకు భర్తగా వస్తుండడం పట్ల రష్మీరేఖ సంతొషం వ్యక్తం చేసింది...