Ticker

6/recent/ticker-posts

శోభనం గదిలో పెళ్లి కూతురు ఇచ్చిన షాక్ కి... పాపం పెళ్ళికొడుకు

ఆ రోజు అతని శోభనం రాత్రి... అన్నీ యేర్పాట్లు చేశారు...శోభనం గదిని బాగా ముస్తాబు చేశారు... పెళ్ళికొడుకు లోపల కూర్చును "ఎంత హాయి ఈ రేయి " అని తొలిరేయిని ఊహించుకుంటూ ఆనందంతో కలలు కంటున్నాడు... ఇంతలో పెళ్లికూతురు వచ్చింది...దగ్గరకు తీసుకుని ముద్దాడబోతే ఆమె సుతారంగా పక్కకి పోయింది.అదేంటి అని పెళ్ళికొడుకు అడగ్గా ఈ రోజు వద్దండి నాకు సిగ్గుగా ఉందండి అంది... సరే అయితే రేపు కానిద్దం అన్నాడు.. రెండో రోజు కూడా అలానే చేసింది..ముద్దులు వరకు ఒకే కానీ అది మాత్రం వద్దు అంది.. సిగ్గుపడాల్సిందేముంది. ఇద్దరం ప్రేమించుకున్నాం అన్నాడు. నిజమే కానీ, శోభనం మాత్రం వద్దండి అని బతిమాలింది దాంతో చేసేది ఏమి లేక చిరాగ్గా పక్కకి పోయి పడుకున్నాడు.. 

ఇంతలో మూడో రోజు వచ్చింది... ఇక ఈ రోజు బలవంతంగా అయిన సరే పని కానిచ్చేయాలి అనుకున్నాడు..పెద్దలు మూడో రాత్రికి ఏర్పాట్లు చేశారు. బాగా వేడి మీదున్న పెళ్లికొడుకు అమాంతం ఆమెపై పడి ముద్దుల్తో ముంచేశాడు.. ఆమె ఎప్పట్లా అబా వద్దండి సిగ్గుగా వుంది అంది.. కానీ  పెళ్లికొడుకు పట్టించుకోలేదు. బలవంతానికి సిద్ధమయ్యాడు... ఇక చేసేది లేక  ఆమె అసలు నిజాన్ని చెప్పింది... అది విని షాక్ అయ్యాడు..మర్నాడు కల్లా విడాకులు అన్నాడు... వివరాల్లోకి వెళితే ... 

ఇండోనేసియాలోని సెంట్రల్ జావా కేదిరి పట్టణంలో జరిగినా సంఘటన... పెళ్ళికొడుకు ముహ్(31), పెళ్లి కూతురు మీటా(25)లకు ఫేస్ బుక్‌లో పరిచయమైంది. మీటా మాటలతో ముహ్‌ను వల్లో వేసుకుంది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లాడారు. మీటా తల్లిదండ్రులు కట్నంగా రూ.1.08 లక్షలు కూడా ఇచ్చారు. జూన్ 2న పెళ్లి జరిగింది...అంతా బాగానే జరిగింది... ఇక శోభనం విషయానికి వచ్చేసరికి పెళ్లికూతురు రెండురోజులు వాయిదా వేసింది... ఇక మూడో రోజు మాత్రం అబ్బాయి తొందర చూసి 

"మీరు నన్ను క్షమించాలి.. నేను అమ్మాయిని కాదు అని బాంబు పెల్చింది..ఈ విషయం మా అమ్మా నాన్నలకు కూడా తెలీదు అని చెప్పింది..(చెప్పాడు). ఇంకేముంది అతడు కోపంగా గదిలోంచి వెళ్లిపోయి, విడాకులు నోటీసు ఇచ్చాడు. పోలీసులు వధువును అరెస్ట్ చేశారు.. మీటా అసలు పేరు ఆది అని తేలింది... 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు