అమెరికాలో వ్య*భిచార ముఠా అరెస్టు:
అమెరికాలో ఓ వ్య**భిచార ముఠా గుట్టు రట్టైంది. వ్య**భిచారాన్ని అరికట్టే లక్ష్యంతో నిర్వహించిన ఆపరేషన్‌లో, టెక్సాస్ రాష్ట్రంలోని డెంటన్ ప్రాంతంలో ఏడు భారతీయులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
స్టింగ్ ఆపరేషన్ వివరాలు
వ్య**భిచారం నిర్వహించబడుతున్నట్లు సమాచారం అందిన తర్వాత, టెండన్ కౌంటీ పోలీసులు ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో టెక్సాస్ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో మొత్తం 18 మంది పురుషులను పోలీసులు పట్టుకున్నారు. డెంటన్ కౌంటీలో వ్య***భిచారాన్ని నిర్మూలించడమే ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యం కాగా, ప్రావిన్స్‌లోని అనేక పోలీసు విభాగాలు కూడా దీనికి మద్దతు ఇచ్చాయి.
నిందితుల వివరాలు
పోలీసుల ఆపరేషన్‌లో పట్టుబడిన వారిలో ఐదు మంది తెలుగు యువకులు ఉన్నారు. వీరిలో నిఖిల్ బండి, మోనీష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకల, కార్తీక్ రాయపాటిగా గుర్తించబడ్డారు. ఈ యువకులు ఉన్నత విద్య కోసం టెక్సాస్ వెళ్లారు, అయితే స్థానికులతో పరిచయం పెంచుకుని డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో డెంటన్ ప్రాంతంలో వ్య***భిచారాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అభియోగాలు మరియు శిక్ష
ఈ నిందితులపై వ్యవస్థీకృత వ్య***భిచారం, అలాగే అరెస్టు నుండి తప్పించుకోవడం వంటి అనేక అభియోగాలు మోపబడ్డాయి. అమెరికాలో 18 సంవత్సరాలు కన్నా తక్కువ వయస్సు ఉన్న వ్యక్తితో వ్య8**భిచారం చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. వ్యవస్థీకృత వ్య98/భిచారాన్ని కూడా నేరపూరిత చర్యగా లెక్కించబడుతుంది. విచారణ అనంతరం నిందితులకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది..
0 కామెంట్‌లు